Abn logo
Sep 26 2021 @ 23:58PM

ప్రశాంతంగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డైరెక్టర్‌ జయరామిరెడ్డి

ఒంగోలువిద్య/సంతనూత లపాడు, సెప్టెంబరు 26 : ట్రి పుల్‌ఐటీల్లో 2021-22 విద్యాస ంవత్సరంలో ప్రవేశాలకు సం బంధించి ఆదివారం జిల్లాలో ఆర్‌జీయూకేటీసెట్‌-2021 ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా జరిగిం ది. జిల్లాలోని మొత్తం 39 పరీ క్షా కేంద్రాలలో ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు 6,823 మంది దరఖాస్తు చేసుకోగా 252 మంది గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో బి.విజయభాస్కర్‌ ఒంగో లులోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూలును సందర్శించి పరీక్ష నిర్వహణప ట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధింగా ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ బి.జయరామిరెడ్డి  ఎండ్లూరు డొంకలోని ట్రీపుల్‌ఐటీలో గల పరీక్ష కేంద్రాన్ని, చీమకుర్తి, పొదిలి, ద ర్శి, అద్దంకిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.