సీపీఎ్‌సను రద్దు చేయించండి: సంఘాలు

ABN , First Publish Date - 2021-01-18T08:58:05+05:30 IST

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను రద్దు చేయించి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్యకు సీపీఎస్‌ ఉపాధ్యాయ

సీపీఎ్‌సను రద్దు చేయించండి: సంఘాలు

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను రద్దు చేయించి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్యకు సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం విన్నవించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి భూపతిరావు ఈ మేరకు వినతిపత్రం అందించారు. 1-9-2004 నుంచి అమల్లోకి తెచ్చిన సీపీఎ్‌సతో ఉద్యోగులు నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా సీఎం, సీఎస్‌ నిర్వహించేసమావేశాలకు తమ సంఘాన్ని ఆహ్వానించేలా ఆదేశించాలని కోరారు. 

Updated Date - 2021-01-18T08:58:05+05:30 IST