Abn logo
Jul 14 2020 @ 00:37AM

విమర్శను తట్టుకోలేను

‘జెంటిల్‌మన్‌’, ‘నిన్నుకోరి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నివేదా థామస్‌. కథానాయికగా ఆమె చాలా సాఫ్ట్‌. ఇంట్లో మాత్రం రౌడీ. నివేదాకు కోపం కూడా కాస్త ఎక్కువే! తను చేసిన పనిని ఎవరన్నా విమర్శిస్తే నివేదాకు చాలా కోపమట. ‘‘రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. మనం కూడా తెలిసీ తెలియక చాలా పొరపాట్లు చేస్తాం. అదే నిజమనుకుని తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు. క్రిటిసిజమ్‌ నా వీక్‌ పాయింట్‌. అనవసరంగా నన్ను విమర్శిస్తే చాలా సీరియస్‌గా తీసుకుంటా. నేనేంటో తెలిసినవారు కూడా నా పనిని విమర్శిస్తే అసలు తట్టుకోలేను’’ అని చెప్పారు.  


Advertisement
Advertisement
Advertisement