Abn logo
Aug 14 2020 @ 12:04PM

న్యాయ దేవత చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు

అమరావతి: వెలగపూడి దీక్షా శిబిరంలో న్యాయ దేవత చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం చేశారు. ఈ రోజు హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని రాజధాని గ్రామాల రైతులు నినాదాలు చేశారు. ఉద్దండరాయని పాలెం శంకుస్థాపన వద్ద రోడ్డుపై పడుకొని సీపీఐ నాయకులు, రాజధాని రైతులు నిరసన తెలిపారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement