Abn logo

క్యాప్సికమ్‌ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు

పెరుగు: పావు లీటరు, క్యాప్సికమ్‌: ఒకటి, నూనె: రెండు స్పూన్లు, పచ్చిమిర్చి: 2, పోపు గింజలు; అల్లం: ఉప్పు; పసుపు: తగినంత


తయారు చేసే విధానం: క్యాప్సికమ్‌ను సన్నగా తరగాలి. కడాయిలో నూనె కాగిన తరువాత ముక్కలు వేసి వేయించాలి. పెరుగులో నూరిన అల్లం పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. తర్వాత క్యాప్సికమ్‌ ముక్కలు కూడా కలిపి తిరగమోత వేస్తే క్యాప్సికమ్‌ పెరుగు పచ్చడి రెడీ.

కొత్తిమీర చట్నీఖట్టా మీఠా చట్నీనీటి ఆవకాయ పచ్చడిమామిడి తరుము పచ్చడిఅరటికాయ పెరుగు పచ్చడిముల్లంగి తొక్కునువ్వుల చట్నీతీపి కాకర పచ్చడిబొంబాయి చట్నీఉసిరి చట్నీ
Advertisement