నొయిడా టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం

ABN , First Publish Date - 2021-08-02T00:36:23+05:30 IST

నొయిడా టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం

నొయిడా టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం

గ్రేటర్ నొయిడా: టోల్ ప్లాజా వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు కంట్రోల్‌కాకపోవడంతో టోల్ ప్లాజా వద్ద నిలబడిన ఇద్దరిపైకి దూసుకెళ్లింది. ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటన గ్రేటర్ నొయిడా ట్లోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.



Updated Date - 2021-08-02T00:36:23+05:30 IST