హైదరాబాద్ అమీర్‌పేటలో కారు దగ్ధం

ABN , First Publish Date - 2021-01-18T01:23:17+05:30 IST

అమీర్‌పేట ధరమ్‌కరమ్‌ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. పార్కు చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

హైదరాబాద్ అమీర్‌పేటలో కారు దగ్ధం

హైదరాబాద్: అమీర్‌పేట ధరమ్‌కరమ్‌ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. పార్కు చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిప్రమాక కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కారులో ఉన్నవారంతా సేఫ్‌గా బయటపడ్డారు. కారు మాత్రం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. 



Updated Date - 2021-01-18T01:23:17+05:30 IST