కారులో చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2021-08-13T02:58:00+05:30 IST

నగరంలో తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని నిట్ సమీపంలో కారులో

కారులో చెలరేగిన మంటలు

 వరంగల్: నగరంలో తృటిలో ప్రమాదం తప్పింది.  హనుమకొండలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపైనే కారు కాలిబూడిదైంది. అందులో ఉన్నవారు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై ఈ ఘటన జరుగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు. 

Updated Date - 2021-08-13T02:58:00+05:30 IST