లంగర్‌హౌస్‌ పీఎస్‌ పరిధిలో కారు భీభత్సం

ABN , First Publish Date - 2021-06-30T00:49:24+05:30 IST

నగరంలోని లంగర్‌హౌస్‌ పీఎస్‌ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. అత్తాపూర్‌

లంగర్‌హౌస్‌ పీఎస్‌ పరిధిలో కారు భీభత్సం

హైదరాబాద్‌: నగరంలోని లంగర్‌హౌస్‌ పీఎస్‌ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. అత్తాపూర్‌ రింగ్‌ రోడ్‌ పిల్లర్‌ నెంబర్‌ 107 దగ్గర కారు భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఐదు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఘటనకు కారకులైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-06-30T00:49:24+05:30 IST