ABN , First Publish Date - 2021-05-06T05:27:57+05:30 IST

కొవిడ్‌-19 చికిత్స అనుమతి పొందిన పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు చెల్లించే రోగులను ఒకలా, ఆరోగ్యశ్రీ కింద చేరిన వారిని మరోలా చూస్తున్నారు. నగదు ఎంతైనా చెల్లిస్తామని ముందుకొచ్చే వారి కోసం ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశారు.

 

Updated Date - 2021-05-06T05:27:57+05:30 IST