కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకం

ABN , First Publish Date - 2021-07-25T04:46:39+05:30 IST

అసాంఘికాలకు పాల్పడుతున్నవారిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన కానిస్టేబుళ్లు బాబాఫకృద్దీన్‌, మధుసూదన్‌రెడ్డిలకు డీఎస్పీ ప్రసాద్‌రావు, సీఐ నాగరాజులు నగదు ప్రోత్సాహకాలను అందించారు.

కానిస్టేబుళ్లకు   నగదు ప్రోత్సాహకం
నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు క్రైం, జూలై 24: అసాంఘికాలకు పాల్పడుతున్నవారిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన కానిస్టేబుళ్లు బాబాఫకృద్దీన్‌, మధుసూదన్‌రెడ్డిలకు డీఎస్పీ ప్రసాద్‌రావు, సీఐ నాగరాజులు నగదు ప్రోత్సాహకాలను అందించారు. శనివారం  జరిగిన ప్రత్యేక స మావేశంలో వారికి నగదు ప్రోత్సాహకా న్ని అందించారు. కార్యక్రమంలో సిబ్బం ది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:46:39+05:30 IST