ప్రకాశం జిల్లాకు చెందిన తేర్‌షేర్‌ ప్రైవేట్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-06T23:05:44+05:30 IST

ప్రకాశం జిల్లాకు చెందిన తేర్‌షేర్‌ ప్రైవేట్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు

ప్రకాశం జిల్లాకు చెందిన తేర్‌షేర్‌ ప్రైవేట్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు

గుంటూరు: ప్రకాశం జిల్లాకు చెందిన తేర్‌షేర్‌ ప్రైవేట్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.228 కోట్లు మోసం చేశారని సీబీఐ పేర్కొంది. విశాఖ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.228 కోట్ల రుణం తీసుకున్నారని, ఏపీలోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చైర్మన్‌ బెల్లం కోటయ్య, జయంత్‌బాబుతో పాటు బీకే ఎక్స్‌పోర్ట్‌ మహి అగ్రో కంపెనీల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. విజయ ఏరో బ్లాక్స్‌ సంస్థల్లో సీబీఐ దాడులు చేసింది. 10 చోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.44 కోట్ల రుణం తీసుకున్నట్లు పేర్కొంది. చైర్మన్ నర్రా ప్రసన్నకుమార్‌తో పాటు డైరెక్టర్ల ఇళ్లల్లో సీబీఐ తనిఖీలు చేసింది.

Updated Date - 2022-01-06T23:05:44+05:30 IST