నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2021-03-06T06:07:03+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న నేరా లను నియంత్రించడానికి సీసీ కెమోరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్‌రావు అన్నారు.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
జగ్గాసాగర్‌ గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే

 జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే  

మెట్‌పల్లి రూరల్‌, మార్చి 5 : గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న నేరా లను నియంత్రించడానికి సీసీ కెమోరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని జగ్గాసాగర్‌ గ్రామ పంచా యతీతో పాటు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాలను సీఐ శ్రీనుతో కలిసి వారు ప్రారంభించారు. అదే విధంగా రైతు బీమా చెక్కులను వా రు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామం లోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే వారిపట్ల ముందస్తు అప్రమత్తం చేయడానికి సీసీ కెమరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. గ్రా మంలో సీసీ రోడ్డు ఏర్పాటు కోసం నిధులను మంజూరు చేయాలని కో రుతూ గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని ఇవ్వగా స్పందించి సీసీరో డ్డు ఏర్పాటు నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో సర్పంచులు బద్దం సుగుణ-రాజేశ్‌, పీసు తిరుపతిరెడ్డి, ఉపసర్పం చ్‌ రంగు పుష్పాలత-మహేశ్‌, ఎంపీడీవో కల్పన, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పుల్ల జగన్‌గౌడ్‌, కోరం నరేశ్‌, ఎస్సై సధాకర్‌, కార్యదర్శి ప్ర శాంత్‌, కారోబార్‌ మనోజ్‌, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T06:07:03+05:30 IST