బ్రదర్ అనిల్‌పై సెంట్రల్ బిషప్ సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2021-08-07T00:04:27+05:30 IST

బ్రదర్ అనిల్‌పై సెంట్రల్ బిషప్ సంచలన ఆరోపణలు చేశారు. ఏఈఎల్సీ

బ్రదర్ అనిల్‌పై సెంట్రల్ బిషప్ సంచలన ఆరోపణలు

గుంటూరు: బ్రదర్ అనిల్‌పై సెంట్రల్ బిషప్ సంచలన ఆరోపణలు చేశారు. ఏఈఎల్సీ ఆస్తుల కబ్జాకు బ్రదర్ అనిల్ కుట్ర పన్నుతున్నారని ఏఈఎల్సీ సెంట్రల్ బిషప్ బాబురావు ఆరోపించారు. బ్రదర్ అనిల్ నుంచి ఏఈఎల్సీని కాపాడాలని ఆయన కోరారు. చర్చి విలువలను ఏలియా వర్గం కాలరాస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వర్గానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు పాటించడం లేదని బాబురావు విమర్శించారు. 

Updated Date - 2021-08-07T00:04:27+05:30 IST