ఇంజనీరింగ్‌లో అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌

ABN , First Publish Date - 2020-06-05T07:49:55+05:30 IST

ఫ్రెష్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల కోసం కేంద్రం ఏడాది వ్యవధిగల ‘అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించింది. 4,400 పట్టణ స్థానిక సంస్థలు, 100 స్మార్ట్‌ నగరాల్లో ఇంటర్న్‌షిప్‌ నిర్వహిస్తారు...

ఇంజనీరింగ్‌లో అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌

న్యూఢిల్లీ, జూన్‌ 4: ఫ్రెష్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల కోసం కేంద్రం ఏడాది వ్యవధిగల ‘అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించింది.  4,400 పట్టణ స్థానిక సంస్థలు, 100 స్మార్ట్‌ నగరాల్లో ఇంటర్న్‌షిప్‌ నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేసి నైపుణ్యాలు పెంచుకునే అవకాశం దీని ద్వారా అభ్యర్థులకు లభిస్తుంది.  కేంద్ర గృహ  నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్‌ సింగ్‌, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం  ఇంటర్న్‌షి్‌పకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘తులిప్‌’ను ప్రారంభించారు. 


Updated Date - 2020-06-05T07:49:55+05:30 IST