దివ్యాంగుల చట్ట సవరణకు సర్కారు స్వస్తి

ABN , First Publish Date - 2020-07-10T07:34:51+05:30 IST

దివ్యాంగుల హక్కుల చట్టానికి తీసుకురాదలచిన సవరణను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. దివ్యాంగులు చిన్నాచితకా నేరాలకు పాల్పడినా చట్ట ప్రకారం కేసులు పెట్టరాదన్న రీతిలో ప్రభుత్వం ఇంతకముందు కొన్ని సవరణలను...

దివ్యాంగుల చట్ట సవరణకు సర్కారు స్వస్తి

న్యూఢిల్లీ, జూలై 9: దివ్యాంగుల హక్కుల చట్టానికి తీసుకురాదలచిన సవరణను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. దివ్యాంగులు చిన్నాచితకా నేరాలకు పాల్పడినా చట్ట ప్రకారం కేసులు పెట్టరాదన్న రీతిలో ప్రభుత్వం ఇంతకముందు కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ప్రస్తుత దివ్యాంగుల హక్కుల చట్టంలో వారికి తగినన్ని రక్షణలు ఉన్నాయని సంబంధిత వర్గాలకు చెందిన గణనీయ సంఖ్యలో పౌరులు, సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేసిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దివ్యాంగుల సంక్షేమ సాధికార శాఖ గురువారం తెలిపింది.

Updated Date - 2020-07-10T07:34:51+05:30 IST