నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌

ABN , First Publish Date - 2021-06-24T04:48:39+05:30 IST

నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌ రానున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఆయనను సబ్‌ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌

కర్నూలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌ రానున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఆయనను సబ్‌ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన కల్పనా కుమారి ఇటీవలే బదిలీపై వెళ్లడంతో ఈ పోస్టుకు ఖాళీ ఏర్పడింది. ఇక నుంచి ఆమె స్థానంలో చాహత్‌ బాజ్‌పాయ్‌ విధులు నిర్వహిస్తారు.


Updated Date - 2021-06-24T04:48:39+05:30 IST