Advertisement
Advertisement
Abn logo
Advertisement

కానిస్టేబుల్ ఇంట్లో చైన్‌ స్నాచింగ్

కడప: నగరంలోని ఎన్జీవో కాలనీలోగల ఓ కానిస్టేబుల్ ఇంట్లో చైన్‌ స్నాచింగ్ జరిగింది. కానిస్టేబుల్ భార్య మెడలోని బంగారు గొలుసును చైన్ స్నాచర్‌ లాక్కెళ్లాడు. కానిస్టేబుల్ అడ్డుకోవడంతో కోడికత్తితో గాయపరిచి దుండగుడు పరారీ అయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement