సంగారెడ్డిలో చైన్ స్నాచింగ్ కలకలం

ABN , First Publish Date - 2020-09-16T23:22:56+05:30 IST

సంగారెడ్డి ఐబీ దగ్గర చైన్ స్నాచింగ్ ఘటన కలకలం సృష్టించింది. వృద్ధిరాలి మెడ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగలు.. ..

సంగారెడ్డిలో చైన్ స్నాచింగ్ కలకలం

సంగారెడ్డి ఐబీ దగ్గర చైన్ స్నాచింగ్ ఘటన కలకలం సృష్టించింది. వృద్ధిరాలి మెడ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగలు.. బైక్‌పై పరారయ్యారు. వృద్ధురాలు తేరుకుని అరవడంతో స్థానికులు వచ్చారు. ఈలోగానే గొలుసు దొంగలు పారిపోయారు. స్నాచింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-16T23:22:56+05:30 IST