చల్ల పునుగులు (వీడియో)

ABN , First Publish Date - 2020-08-25T22:59:23+05:30 IST

ఎడతెరిపి లేకుండా వర్షాలు.. ఆపై కరోనా కాలం.. మరి వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదో ఒకటి తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరిలోనూ కరోనా భయమే..

చల్ల పునుగులు (వీడియో)

ఎడతెరిపి లేకుండా వర్షాలు.. ఆపై కరోనా కాలం.. మరి వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదో ఒకటి తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరిలోనూ కరోనా భయమే.. బయట ఏం తినాలన్నా ఆలోచించి తినే సమయం వచ్చింది. అందుకే రుచిగా, ఇంట్లోనే వేడి వేడిగా పునుగులు వేసుకుంటే వావ్వా అనుకుంటూ తినేయొచ్చు. పైన చూపించిన వీడియో ఒక్కసారి చూస్తే వేడి వేడి పునుగులు ఇంట్లోనే చేసుకోవచ్చు.. 


Updated Date - 2020-08-25T22:59:23+05:30 IST