జేఈఈ పరీక్ష కేంద్రాలు మార్చుకునే చాన్స్‌

ABN , First Publish Date - 2020-04-10T12:54:24+05:30 IST

జేఈఈ పరీక్ష కేంద్రాలు మార్చుకునే చాన్స్‌

జేఈఈ పరీక్ష కేంద్రాలు మార్చుకునే చాన్స్‌

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రం మార్చుకునేందుకు ఎన్టీఏ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) అవకాశం కల్పించింది. అవసరమైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష కేంద్రం మార్పు అవకాశం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

Updated Date - 2020-04-10T12:54:24+05:30 IST