ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

ABN , First Publish Date - 2021-04-21T05:35:07+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు, ఏప్రిల్‌ 20 : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చంద్రబాబు జ న్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అశోక్‌రెడ్డి మాట్లాడు తూ నాలుగున్నర దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల కు అత్యుత్తమమైన సేవలను చంద్రబాబు అందించారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ఆర్థిక వనరులను ఎలా సృష్టించాలి, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి అని తెలిపిన మహా మేధావి అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సీ సభ్యులు రాఘవరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మస్తాన్‌, కొమరోలు మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసచౌదరి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌, టీడీపీ నాయకులు పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, బిల్లా రమేష్‌, సయ్యద్‌ వలి, పెద్దబాషా, కె.దేవప్రభాకర్‌, ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దూదేకుల దస్తగిరి, తెలుగునాడు అధికార ప్రతినిధి బొర్రా రాఘవేంద్ర పాల్గొన్నారు.

పొదిలిలో..

పొదిలి : మాజీ సీఎం చంద్రబాబు నా యుడు పుట్టినరోజును పొదిలిలో  ం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముం దుగా పెద్దబస్టాండ్‌లోని  ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు.  అనంతరం కేకు కట్‌ చేసి నాయకులు, అభిమానులకు పంచారు.  కార్యక్రమంలో టీడీపీ జిల్లా వాణిజ్య విభా గం మాజీ అధ్యక్షుడు సామంతపూడి నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎర్రమో తు శ్రీనివాసులు, జిల్లా మైనార్టీసెల్‌ అధ్యక్ష, కార్య దర్శులు షేక్‌ రసూల్‌, గౌసు, సీనియర్‌ నాయకుడు కాటూరి పెద్దబాబు,  జిల్లా కార్యదర్శులు ఆవులూరి యలమంద, డాక్టర్‌ ఇమాంసా, మం డల పార్టీ అధ్యక్షుడు మీగడ ఒబుల్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముళ్లా ఖుధ్ధూస్‌, మహిళా నాయకురాలు సహనాజ్‌బేగం, మండ ల నాయకులు ముని శ్రీనివాసులు, జ్యోతి మల్లికార్జున, యాసిన్‌, భూమా సుబ్బయ్య, మౌ ళాలి, సురేష్‌, రోళ్ల శ్రీను, కె.నర్శింహారావు,  శ్రీ ను, ఖాశిం, వెంకటేశ్వ ర్లు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాలలో..

పెద్ద దోర్నాల : మండలంలోని చిన్నగుడిపాడు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు. నారా లోకేశ్‌ యువజన ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి దొ డ్డా శేషాద్రి ఆధ్వర్యం లో కేకును క ట్‌ చేసి శుభకాంక్షలు తెలిపారు.  శేషాద్రి మాట్లాడుతూ అభివృద్ధి కామికుడై న చంద్రబాబు మళ్లీ ముఖ్యమం త్రిగా రావాలన్నారు. కార్యక్రమం లో చిన్న గురవయ్య, ఆంజనేయు లు, చిన్న రాజయ్య  పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెంలో..

ఎర్రగొండపాలెం :  మాజీ సీ ఎం చంద్రబాబు నాయుడు పు ట్టినరోజును టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు మంగళ వారం ఘ నంగా జరుపుకున్నారు.  పార్టీ కార్యాలయంలో  క ట్‌చేసి కార్యకర్తలకు అభిమానులకు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో పా ల్గొన్న ఏఎంసీ మాజీ చై ర్మన్‌ చేకూరి ఆంజనేయు లు మాట్లాడారు. కార్యక్ర మంలో రాష్ట్ర రైతు కార్యవర్గసభ్యులు కామేపల్లి వెంకటేశ్వర్లు, మాజీ టీ డీపీ అధ్యక్షుడు షేక్‌ జిలా నీ, వడ్లమూడి లింగయ్య, కాశీకుంట తాండా సర్పం చ్‌ మూఢవత్‌ చిన్న మంత్రునాయక్‌,  పెద్దారవీడు మండల టీడీపీ అధ్యక్షుడు  వెంకటరెడ్డి,  ఎర్రగొండపాలెం 3వ వార్డు మెంబరు చేదూరి కిశోర్‌, ఆర్యవైశ్య నాయకులు కిశోర్‌,  రవి, మండల టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు  సుందరరావు,  వై.కొత్తపల్లి నాయకులు కే వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పుల్లలచెరువులో..

పుల్లలచెరువు : చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను మండలంలోని కవలకుంట్ల గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు  శనగా నారాయణరెడ్డి, మండల నాయకులు కాకర్ల కోటయ్య, మాజీ సర్పంచి వెంకటరెడ్డి, టీడీపీ యువ నాయకులు దొరకచర్ల అంజిరెడ్డి, నారు వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T05:35:07+05:30 IST