గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-10T13:38:31+05:30 IST

అమరావతి: క్రైస్తవులకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: క్రైస్తవులకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించాలని ప్రార్థించాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బృంద ప్రార్ధనలు నిర్వహించకుండా.. అందరూ తమ తమ ఇళ్లలోనే ప్రభువును కొలవాలని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2020-04-10T13:38:31+05:30 IST