హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-20T00:39:12+05:30 IST

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. చంద్రబాబు వస్తున్న విషయాన్ని తెలుసుకొని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ దగ్గరికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కాన్వాయ్‌ ఆపి టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. బేగంపేట్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు.

Updated Date - 2021-11-20T00:39:12+05:30 IST