రేపు తిరుమలకు చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-08T01:49:18+05:30 IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు తిరుమలలో పర్యటించనున్నారు. ఉదయం 9

రేపు తిరుమలకు చంద్రబాబు

తిరుమల: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు తిరుమలలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. దర్శనం తర్వాత చంద్రబాబు రేణిగుంటకు పయనమవుతారు. సాయంత్రం శ్రీకాళహస్తి నుంచి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

Updated Date - 2021-04-08T01:49:18+05:30 IST