లాల్‌ జాన్ బాషా వర్ధంతి.. నివాళులర్పించిన బాబు

ABN , First Publish Date - 2020-08-15T23:53:16+05:30 IST

టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు, స్వర్గీయ లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

లాల్‌ జాన్ బాషా వర్ధంతి.. నివాళులర్పించిన బాబు

అమరావతి: టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు, స్వర్గీయ లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మైనార్టీల సమస్యలపై జాతీయ స్థాయిలో తన వాణిని వినిపించి, వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు, స్వర్గీయ లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్భంగా పార్టీ, ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం.’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-15T23:53:16+05:30 IST