చాంద్రాయణగుట్ట సైకిల్‌పై ఎస్ఐ పెట్రోలింగ్‌

ABN , First Publish Date - 2021-05-07T18:33:12+05:30 IST

నైట్‌ కర్ఫ్యూ తీరును పరిశీలించేందుకు

చాంద్రాయణగుట్ట సైకిల్‌పై ఎస్ఐ పెట్రోలింగ్‌

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట : నైట్‌ కర్ఫ్యూ తీరును పరిశీలించేందుకు ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలాని రాత్రి సమయంలో బస్తీలు, చిన్న చిన్న ఇరుకు గల్లీల్లో సిబ్బందితో కలిసి సైకిల్‌పై తిరుగుతున్నారు. కర్ఫ్యూ నిబంధనలను ప్రజలకు వివరిస్తున్నారు. జనం గుమిగూడకుండా చూస్తున్నారు.

Updated Date - 2021-05-07T18:33:12+05:30 IST