Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలిపిరి దగ్గర చిరుత సంచారం

తిరుమల: అలిపిరి చెక్‌ పాయింట్ దగ్గర మరోసారి చిరుత సంచరించింది. అడవి పందిని వేటాడుతూ చెక్‌పాయింట్ దగ్గరకు చిరుత వచ్చింది. చిరుతను చూసి భద్రతా సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పెట్రోలింగ్ వాహన సైరన్ కొట్టడంతో అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది.  Advertisement
Advertisement