పది ఓవర్లలో చెన్నై స్కోరు ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-11T01:52:13+05:30 IST

ఇండియాన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్..

పది ఓవర్లలో చెన్నై స్కోరు ఎంతంటే..

ముంబై: ఇండియాన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న చెన్నై 10 ఓవర్లలో 71 పరుగులు చేసింది. అయితే అప్పటికే చెన్నై 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. క్రీజులో సురేశ్ రైనా(27), అంబటి రాయుడు(2) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-04-11T01:52:13+05:30 IST