Abn logo
Sep 25 2020 @ 20:44PM

ఐపీఎల్: చెన్నైతో మ్యాచ్.. పరుగుల వరద పారిస్తున్న ఢిల్లీ జట్టు

Kaakateeya

దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ జట్టు ఐపీఎల్ 7వ మ్యాచ్ ఆడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి ఆరంభంలోనే పరుగుల వరద పారించింది. బ్యాట్స్‌మెన్ పృధ్వీషా ఆఫ్ సెంచరీ చేశారు. 43 బంతుల్లో 64 పరుగులు చేశారు. శిఖర్ ధావన్ 27 బంతుల్లో 35 పరుగులు చేశారు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు 15 ఓవర్లలో 124 పరుగులు చేసింది.

Advertisement
Advertisement
Advertisement