Corona: ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-08-10T03:05:14+05:30 IST

ఎంపీ రంజిత్ రెడ్డి (Mp Ranjith Reddy) కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా జలుబు Cold, దగ్గు Calf లక్షణాలు కనిపించాయి. దీంతో ...

Corona: ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్

చేవెళ్ల: ఎంపీ రంజిత్ రెడ్డి (Mp Ranjith Reddy) కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా జలుబు Cold, దగ్గు Calf లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన కోవిడ్ టెస్ట్ (Covid Test) చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ (Possitive) వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 3,4 రోజులుగా తనను కలిసి వారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. 



Updated Date - 2022-08-10T03:05:14+05:30 IST