చికెన్ బిర్యాని (వీడియో)

ABN , First Publish Date - 2020-08-29T16:59:46+05:30 IST

కరోనా కాలంలో బయట ఫుడ్ తినాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. మరి బిర్యాని ప్రియులకు ఇది కష్టకాలంగా మారింది. అలాంటపుడు ఇంట్లోనే రుచికరంగా బిర్యాని తయారు చేసుకోవచ్చు.

చికెన్ బిర్యాని (వీడియో)

కరోనా కాలంలో బయట ఫుడ్ తినాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. మరి బిర్యాని ప్రియులకు ఇది కష్టకాలంగా మారింది. అలాంటపుడు ఇంట్లోనే రుచికరంగా బిర్యాని తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్లకు వెళ్లే అవసరం లేకుండా అద్భుతంగా చికెన్ బిర్యాని వండుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం పై వీడియోలో చూపించిన విధంగా తయారీకి కావల్సిన పదార్థాలను తీసుకుని నోరూరించే బిర్యానిని తయారుచేసుకోవచ్చు.

Updated Date - 2020-08-29T16:59:46+05:30 IST