చిలగడ దుంప వినాయకుడు

ABN , First Publish Date - 2021-05-16T05:30:00+05:30 IST

పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠ శాలలో ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌ ఇంటి పెరట్లో సాగు చేసిన చిలగడ దుంప వినాయకుడి రూపంలో ఆకట్టుకుంది.

చిలగడ దుంప వినాయకుడు

పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠ శాలలో ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌ ఇంటి పెరట్లో సాగు చేసిన చిలగడ దుంప  వినాయకుడి రూపంలో ఆకట్టుకుంది. పెరట్లో  సాగుచేసిన చిలగడ దుంప (గెనుసు గడ్డ) తీగలను ఆదివారం భూమిలో నుంచి తీయగా వినాయకుడి ఆకారంలోని చిలగడ దుంప దర్శనమిచ్చింది. 

- కల్లూరు    



Updated Date - 2021-05-16T05:30:00+05:30 IST