Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం: జిల్లాలో దారుణం జరిగింది. గిద్దలూరు మండలంలోని అంబవరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అరటి తోటలోని గోనె సంచిలో చిన్నారి ఖాసింబీ(6) మృతదేహం లభ్యమైంది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి చిన్నారి అదృశ్యమైంది. చిన్నారి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Advertisement
Advertisement