ఎవరి మతాన్ని వారు ప్రేమించాలి: చిన్న జీయర్ స్వామి

ABN , First Publish Date - 2021-01-18T02:31:30+05:30 IST

ఎవరి మతాన్ని వారు ప్రేమించాలని త్రిదండి శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి విజ్ఞప్తి చేశారు. ఆదోని మండలం పెద్ద

ఎవరి మతాన్ని వారు ప్రేమించాలి: చిన్న జీయర్ స్వామి

కర్నూలు: ఎవరి మతాన్ని వారు ప్రేమించాలని త్రిదండి శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి విజ్ఞప్తి చేశారు. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో సీత రాముల సన్నిధిలో త్రిదండి శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాచీన దేవాలయాలను మనం కాపాడుకోవాలన్నారు.  ప్రాచీన దేవాలయాలు మనం కాపాడకపోతే చరిత్ర హీనులుగా మిగిపోతామని వ్యాఖ్యానించారు. ప్రాచీన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని చిన్న జీయర్ స్వామి కోరారు.

Updated Date - 2021-01-18T02:31:30+05:30 IST