Advertisement
Advertisement
Abn logo
Advertisement

రసాభాసగా చీరాల కౌన్సిల్ సమావేశం

ప్రకాశం: జిల్లాలోని చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి  కృష్ణమోహన్ వర్గానికి చెందిన కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రోటోకాల్ విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. 

Advertisement
Advertisement