AP: ఉధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి నది

ABN , First Publish Date - 2021-11-19T13:48:46+05:30 IST

జిల్లాలోని పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

AP: ఉధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి నది

అనంతపురం: జిల్లాలోని పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయల వారి పల్లి, కోవెల గుట్టపల్లి, కర్ణాటక నాగేపల్లి వద్ద బ్రిడ్జిలపై వరద నీరు వెళ్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. వెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం... ప్రమాదకరస్థాయిలో వరద నీరు వస్తున్నందున నది వైపు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. 

Updated Date - 2021-11-19T13:48:46+05:30 IST