Abn logo
Sep 27 2021 @ 10:06AM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. టీడీపీ,  వామపక్ష, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. ఆందోళనకారులు రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేసి బంద్ పాటిస్తున్నారు. ఆర్టీసీ, ప్రవేట్ బస్సులతో సహా రవాణాలు పూర్తిస్థాయిలో ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. 

ఇవి కూడా చదవండిImage Caption