Abn logo
Jan 14 2021 @ 19:34PM

రెండు మద్యం దుకాణాల్లో చోరీ

కామారెడ్డి: జిల్లాలోని మద్నూర్‌లో దొంగలు హల్‌చల్ చేశారు. రెండు మద్యం దుకాణాల తాళాలు పగలగొట్టిన దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆ రెండు దుకాణాల నుంచి సుమారు రూ.2.60 లక్షల విలువైన మద్యంను అపహరించారు. జరిగిన ఈ చోరీపై దుకాణ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement