నల్లజర్ల ఆసుపత్రిలో సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-16T06:31:27+05:30 IST

నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమహేంద్రవరం సీఐడీ అధికారులు గురువారం తనిఖీ చేశారు.

నల్లజర్ల ఆసుపత్రిలో సీఐడీ తనిఖీలు
ఆసుపత్రిలో పరికరాలను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

నల్లజర్ల, ఏప్రిల్‌ 15 : నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమహేంద్రవరం సీఐడీ అధికారులు గురువారం తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టెలిమెడిసిన్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ఆసుపత్రి పరికరాల కొనుగోలు, వాటి నాణ్యత పరిశీలించారు. 2015–18 సంవత్సరాల్లో కొనుగొలు చేసిన ఆసుపత్రి పరికరాలు, వాటికి మరమ్మతులు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. ప్రస్తుతం వినియో గంలో ఉన్న పరికరాలు, వాటి బిల్లులను సేకరించి నివేదిక రూపొందించుకున్నారు.

Updated Date - 2021-04-16T06:31:27+05:30 IST