నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి

ABN , First Publish Date - 2021-06-14T06:05:59+05:30 IST

నిరుపేదలకు అండ గా సీఎం సహాయ నిధి అని రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి
కార్పొరేటర్‌కు ఎల్‌ఓసీ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే చందర్‌

- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని, జూన్‌ 13: నిరుపేదలకు అండ గా సీఎం సహాయ నిధి అని రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. ఆదివారం ఆయ న నివాసంలో కిడ్ని వ్యాధితో బాధపడుతున్న 34 వ డివిజన్‌కు చెందిన బొంకూరి నవీన్‌కు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్‌ వైద్య చికిత్స అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని, సీఎం సహాయనిధి ద్వారా రామగుం డం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2.5కోట్ల ను అందజేసినట్టు, ఎవరైనా పేదలు అనారోగ్యానికి గురైతే సీఎం సహాయనిధి ద్వారా వైద్యం చేయించుకోవచ్చునని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులు జేవీ రాజు, కౌటం బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-14T06:05:59+05:30 IST