సీఎం జగన్ ఇలాంటి తొట్టిగ్యాంగ్‌ను ప్రోత్సహించొద్దు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-27T01:39:01+05:30 IST

సీఎం జగన్ ఇలాంటి తొట్టిగ్యాంగ్‌ను ప్రోత్సహించొద్దు: రామకృష్ణ

సీఎం జగన్ ఇలాంటి తొట్టిగ్యాంగ్‌ను  ప్రోత్సహించొద్దు: రామకృష్ణ

గుంటూరు: ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే సిగ్గులేకుండా హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇలాంటి తొట్టిగ్యాంగ్‌ను ప్రోత్సహించొద్దని రామకృష్ణ సూచించారు. హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టే వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-27T01:39:01+05:30 IST