రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-10-01T20:43:34+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా, రాష్ట్ర పతికి భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తిని అందించాలని సీఎం కేసీఆర్‌ ప్రార్ధించారు.

Updated Date - 2021-10-01T20:43:34+05:30 IST