నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్‌ పూజలు

ABN , First Publish Date - 2021-10-17T09:31:46+05:30 IST

విజయదశమి సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు.

నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్‌ పూజలు

విజయదశమి సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్‌ కుటుంబసభ్యులు,  టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- హైదరాబాద్‌

Updated Date - 2021-10-17T09:31:46+05:30 IST