త్వరలో నోటిఫికేషన్.. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికే: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-11-08T23:37:42+05:30 IST

కొత్త జోనల్‌ విధానంతో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికేనని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని ..

త్వరలో నోటిఫికేషన్.. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికే: సీఎం కేసీఆర్

హైదరాబాద్: కొత్త జోనల్‌ విధానంతో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికేనని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. త్వరలో 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. ప్రతి ఏడాది ఎంప్లాయ్‌మెంట్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, పారదర్శకంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నట్టు బండి సంజయ్‌ నిరూపిస్తాడా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 


Updated Date - 2021-11-08T23:37:42+05:30 IST