Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్: విఘ్నాలు తొలగించే దైవంగా హిందూ సాంప్రదాయంలో వినాయకుడికి అత్యంత ప్రాధాన్యత ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్సవాలు, నిమజ్జనంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement