ఈనెల 10న వరంగల్‌కు సీఎం Kcr

ABN , First Publish Date - 2021-11-08T19:35:41+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 10న వరంగల్‌లో పర్యటించనున్నారు.

ఈనెల 10న వరంగల్‌కు సీఎం Kcr

వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 10న వరంగల్‌లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంతో పాటు, పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-08T19:35:41+05:30 IST