సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి, అధికారులు

ABN , First Publish Date - 2022-01-28T05:01:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, అరకు ఎంపీ జి.మాధవి. ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గ్రేటర్‌ కమిషనర్‌ లక్ష్మీషా, జేసీలు అరుణబాబు, అతిథిసింగ్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి, అధికారులు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి, జిల్లా అధికారులు

విశాఖపట్నం, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, అరకు ఎంపీ జి.మాధవి. ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గ్రేటర్‌ కమిషనర్‌ లక్ష్మీషా, జేసీలు అరుణబాబు, అతిథిసింగ్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడుతూ పోర్టల్‌ ద్వారా ప్రజలు స్వయంగా తమ అప్లికేషన్‌ తెలుసుకోవచ్చని చెప్పారు. అనంతరం వేదాశీర్వచనం నిర్వహించి ప్రసాదం అందజేశారు.

Updated Date - 2022-01-28T05:01:57+05:30 IST