నగరంలో సీఎం జగన్‌ పర్యటన రేపు

ABN , First Publish Date - 2021-10-17T06:04:37+05:30 IST

నగరంలో సీఎం జగన్‌ పర్యటన రేపు

నగరంలో సీఎం జగన్‌ పర్యటన రేపు

విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి విజయవాడలో సోమవారం పర్యటిం చనున్నారు. పటమట దత్తనగర్‌లోని అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సంద ర్శించి, మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకుంటారు. కలెక్టర్‌ నివాస్‌, అధికారులు ఏర్పాట్లను శనివారం పరిశీలించారు.

Updated Date - 2021-10-17T06:04:37+05:30 IST