Abn logo
Mar 6 2021 @ 00:18AM

నాగుపాము కలకలం

కవిటి : జగతిలో రోటరీ శుద్ధజలం ప్లాంట్‌ వద్ద శుక్రవారం నాగుపాము (గోదుమ నాగు) కలకలం సృష్టించింది. మోటారు వేసేందుకు వెళ్లిన వ్యక్తిపై నాగుపాము బుసలు కొడుతూ రావడంతో బయటకు పరుగులు తీశాడు. ఈ విషయాన్ని సోంపేటకు చెందిన ఆర్‌.బాలరా జుకు తెలియజేయడంతో అక్కడికి చేరుకుని నాగుపాము పట్టి గ్రామ శివార్లలో విడిచిపెట్ట డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  

Advertisement
Advertisement
Advertisement